Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేజ్ బోర్డు అమలులో కేంద్రం అలసత్వం: CITU

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 12:19 PM మంచిర్యాలGeneral
వేజ్ బోర్డు అమలులో కేంద్రం అలసత్వం: CITU - Udayam
బొగ్గు గని కార్మికుల వేజ్ బోర్డు అమలులో కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని CITU నాయకులు ఆరోపించారు. మందమర్రి సింగరేణి ఏరియా CSPలో జరిగిన గేట్‌ సమావేశంలో బ్రాంచ్‌ అధ్యక్షుడు వెంకటస్వామి మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్లతో కార్మికుల భవిష్యత్తు అంధకారంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని రద్దు చేయాలని యూనియన్‌ అనేక పోరాటాలు నిర్వహిస్తోందని తెలిపారు.

Comments

G
Loading comments...