వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే ఏడీఆర్ఎం ముత్యాల నాయుడు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని స్టేషన్లో కొనసాగుతున్న పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.
స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదివారం వికారాబాద్ రానున్నట్లు ఏడీఆర్ఎం తెలిపారు.
Comments
Loading comments...

