Udayam Digital
Menu

వేగం ముగ్గురి ప్రాణాలు తీసింది

Shruthi Nov 21, 2026 7:56 PM బాపట్లGeneral
వేగం ముగ్గురి ప్రాణాలు తీసింది - Udayam Digital
బాపట్ల జిల్లా కారంచేడు మండలం కుంకలమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటనలో పల్లపు లక్ష్మయ్య (65), గుంజి నాగేంద్రం (55) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల చిన్నారి అశ్విని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

Comments

G
Loading comments...