Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలి

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 10:49 AM నిర్మల్ General
వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలి - Udayam
నిర్మల్‌ ఎస్పీ జానకి షర్మిల ఆదేశాలతో జిల్లా హరితవనంలో శుక్రవారం షీ టీమ్‌ ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఫిర్యాదుల గోప్యత, సైబర్‌ నేరాలు, బాల్యవివాహాల నిరోధం, టీ-సేఫ్‌ యాప్‌ వినియోగంపై వివరించారు. వేధింపులకు గురైతే భయపడకుండా ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్‌ మోసాలపై 1930కు, అత్యవసర పరిస్థితుల్లో 112 లేదా షీ టీమ్‌ నంబర్‌ 8712659550కు కాల్‌ చేయాలని కోరారు.

Comments

G
Loading comments...