Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేడుకలకు ముస్తాబైన ప్రభుత్వ కార్యాలయాలు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 15, 2026 10:06 AM వికారాబాద్General
వేడుకలకు ముస్తాబైన ప్రభుత్వ కార్యాలయాలు - Udayam
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు VKB నియోజకవర్గంలోని పలు మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు ముస్తాబయ్యాయి. విద్యార్థులు రంగురంగుల కాగితాలు అతికించి ఆయా పాఠశాలల్లోని తరగతి గదులను ముస్తాబు చేశారు. దౌల్తాబాద్, దుద్యాల మండలాల్లోని MPDO, తహసీల్దార్ కార్యాలయాలు వేడుకలకు సిద్ధమయ్యాయి. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్యులు హాజరు కానున్నారు.

Comments

G
Loading comments...