వార్తలకు తిరిగి వెళ్లండి
విజయవాడలో వినాయకుడి అన్నదాన కార్యక్రమంలో సహాయం చేస్తూ సుజాత (46) ప్రమాదవశాత్తు వేడి సాంబార్‌లో పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ సుజాత మృతి చెందినట్లు సమాచారం. ఘటనతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.
Comments
Loading comments...

