Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెదురుతో అద్భుతాలు సృష్టిస్తున్న ఆదివాసి మహిళలు

Follow Udayam on Google
p.g.murthy Aug 27, 2026 12:51 PM మంచిర్యాలGeneral
వెదురుతో అద్భుతాలు సృష్టిస్తున్న ఆదివాసి మహిళలు - Udayam
జన్నారం మండలంలోని ఇందన్పల్లి అనుబంధ నాయకపుగూడా మహిళలు అనేక వెదురు ఉత్పత్తులను తయారుచేసి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఆదివాసి మహిళలకు వెదురుతో వస్తువులను తయారు చేసేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శిక్షణ పొందిన మహిళలు పలు రకాల వస్తువులను తయారు చేస్తున్నారు. వెదురు కుర్చీలు, వెదురు మడత కుర్చీలు, తదితర వెదురు ఉత్పత్తులను తయారు చేస్తూ వాటి అమ్మకం ద్వారా ఆదాయం పొందుతున్నారు.

Comments

G
Loading comments...