Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెదుళ్లపల్లిలో TDPకి కొత్త అధ్యక్షుడు

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 5:08 PM బాపట్లGeneral
వెదుళ్లపల్లిలో TDPకి కొత్త అధ్యక్షుడు - Udayam
బాపట్ల మండలం వెదుళ్లపల్లి గ్రామ టీడీపీ అధ్యక్షుడిగా బండారు వెంకటేశ్వర్లును పార్టీ అధిష్ఠానం నియమించింది. సోమవారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పాల్గొని నూతన అధ్యక్షుడితో ప్రమాణ స్వీకారం చేయించారు. గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...