Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెదుళ్ళవలస ప్రధాన రహదారిలో కూలిన చెట్టు

Follow Udayam on Google
Hari Sep 24, 2026 10:52 AM శ్రీకాకుళంGeneral
వెదుళ్ళవలస ప్రధాన రహదారిలో కూలిన చెట్టు - Udayam
పోలాకి మండలం వెదుళ్లవలస ప్రధాన రహదారిలో గురువారం ఉదయం వీచిన పెనుగాలులకు నేలకు ఒరిగింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోవడంతో అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆర్ అండ్ బీ ఏఈ హరినాథ్ అక్కడకు చేరుకొని చెట్టును తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు రెండు గంటలు చెట్టు తొలగించేందుకు సమయం పడుతుందని స్థానికులు సహకరించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...