వార్తలకు తిరిగి వెళ్లండి

రావులపాలెం మండలం వెదిరేశ్వరంలో అనుమతులపై స్పష్టత లేని కొన్ని లేఅవుట్లపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు గతంలో ఏర్పాటు చేసిన హెచ్చరిక ఫ్లెక్సీలు ప్రస్తుతం కనిపించకపోవడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది.
లేఅవుట్లకు అనుమతులు ఉన్నాయా? నిబంధనలు పాటిస్తున్నారా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

