Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేదాంత రియల్ ఎస్టేట్ వ్యాపార విభజన.. క్యూ-1లో 18% తగ్గిన లాభం

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 30, 2026 4:30 PM జాతీయంబిజినెస్
వేదాంత రియల్ ఎస్టేట్ వ్యాపార విభజన.. క్యూ-1లో 18% తగ్గిన లాభం - Udayam
జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో వేదాంత కన్సాలిడేటెడ్ నికర లాభం 18.3 శాతం తగ్గి రూ. 5,473 కోట్లకు చేరింది. మార్జిన్లు మెరుగుపడినప్పటికీ, రెవెన్యూ క్షీణించడంతో లాభాలపై ప్రభావం పడింది. అల్యూమినియం, జింక్ వ్యాపారాలు రాణించాయి. మిగులు భూముల నుంచి విలువను రాబట్టేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని 'వేదాంత ప్రాపర్టీ ప్లాట్‌ఫామ్స్' పేరుతో డీమెర్జర్ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.

Comments

G
Loading comments...