Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్డీలేని రుణం కోసం వీఏఓల వినతి

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 1:00 PM కృష్ణా జిల్లాGeneral
 వడ్డీలేని రుణం కోసం వీఏఓల వినతి - Udayam
వడ్డీలేని రూ.10 లక్షల రుణం, రూ.10 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని వెలుగు వీఏఓలు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు వినతిపత్రం అందించారు. బుధవారం ఏపీ వెలుగు వీఏఓల సంఘం ఆధ్వర్యంలో యానిమేటర్లు ఈ వినతి చేశారు. తమకు కనీస వేతనాలు చెల్లించాలని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని కోరారు. అలాగే ప్రమోషన్ల సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేను విన్నవించారు.

Comments

G
Loading comments...