వార్తలకు తిరిగి వెళ్లండి

కౌడిపల్లి మండలం తిమ్మాపూర్‌లో ఇందిరా కాంతి సీసీ శ్రీకాంత్ మంగళవారం గ్రామైక్య సంఘం మహిళలతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న వడ్డీలేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రుణాలను వ్యాపారాల్లో పెట్టుబడిగా వినియోగిస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని తెలిపారు. డ్వాక్రా మహిళలకు రుణాలు అందిస్తూ ప్రభుత్వం ఆర్థికంగా బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

