వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ దక్షిణ నియోజకవర్గం 30వ వార్డు పరిధిలో వడ్డీ పోలమాంబ అమ్మవారి ఆలయ నిర్మాణం పూర్తికావడంతో దక్షిణ నియోజకవర్గం ఎమ్మల్యే గారి ఆధ్వర్యంలో,
ఆలయ నిర్మాణానికి,
అమ్మవారి విగ్రహానికి దాతగా వ్యవహరించిన శ్రీ P.V. శివప్రసాద్ రెడ్డి గారి సహకారంతో, ఆలయ ప్రారంభోత్సవాన్ని ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి సతీమణి శ్రీమతి పద్మజ గారు ప్రారంభించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

