వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్డేపల్లి మండల టీఆర్పీ అధ్యక్షుడిగా మహేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాంబాబు మంగళవారం నియమితులయ్యారు. రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్ వారికి నియామక పత్రాలు అందజేశారు. బీసీలకు రాజ్యాధికారం సాధించడమే పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు.
అనంతరం సుధాకర్, లక్ష్మణ్, రాకేశ్, అంజిబాబు పార్టీలో చేరగా, వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

