Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో సన్నబియ్యం ధరలు ఖరారు

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 7:21 PM హైదరాబాద్General
తెలంగాణలో సన్నబియ్యం ధరలు ఖరారు - Udayam
తెలంగాణలో సన్నబియ్యం ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం గరిష్ట ధరలను నిర్ణయించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ ఆదేశాలతో మిల్లర్లు, వ్యాపారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీపీటీ, కేఎన్ఎం రకాలు కిలో రూ.66, తెలంగాణ సోనా, ఆర్ఎన్ఆర్ రూ.74, హెచ్ఎంటీ, జేఎస్ఆర్ రకాలు రూ.79గా ధరలు ఖరారు చేశారు. ధరల పట్టికను దుకాణాల్లో ప్రదర్శించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...