వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలోని ఎర్నాకుళంలో పోక్సో కేసులో బెయిల్‌పై వచ్చిన నిందితుడు మహమ్మద్ అద్నాన్ బాధితురాలైన బాలికపై కత్తితో హత్యాయత్నం చేశాడు. బాలిక కేకలు విని పరుగెత్తుకొచ్చిన ఓ యువకుడు సాహసంతో నిందితుడిని అడ్డుకుని ఆమె ప్రాణాలను కాపాడాడు.
ఈ దాడిలో బాలికతో పాటు కాపాడిన యువకుడికి కూడా గాయాలయ్యాయి. ఘటన అనంతరం పారిపోయిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి మళ్లీ రిమాండ్‌కు తరలించారు.
Comments
Loading comments...

