Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా మధ్యంతర ఎన్నికల విశేషాలు

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 7:52 PM అంతర్జాతీయంGeneral
అమెరికా మధ్యంతర ఎన్నికల విశేషాలు - Udayam
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనకు రెఫరెండంగా భావిస్తున్న అమెరికా మధ్యంతర ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రతినిధుల సభలోని 435 స్థానాలు, సెనెట్‌లోని 35 స్థానాలతో పాటు పలు గవర్నర్ పదవులకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 21 కోట్ల మంది ఓటర్లలో ఇప్పటికే 5.5 కోట్ల మంది ముందస్తు ఓటింగ్‌ను వినియోగించుకున్నారు.

Comments

G
Loading comments...