వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, ఎన్నికల నిర్వహణ తీరుపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. నామినేషన్ల నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
ప్రతిపక్ష అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం లేకుండా చేశారని, పోలింగ్ ఏజెంట్లను అడ్డుకుని రిగ్గింగ్‌కు పాల్పడ్డారని పేర్కొన్నారు. ప్రజలు అభ్యర్థులను ఎన్నుకోలేదని, అధికార పక్షమే ఎంపిక చేసుకుందని విమర్శించారు.
Comments
Loading comments...

