వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జోరు చూపి మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ఘన విజయం సాధించారు. మొత్తం 76 డివిజన్లలో అత్యధిక స్థానాలను కూటమి అభ్యర్థులే కైవసం చేసుకున్నారు.
మరోవైపు చిత్తూరు, తిరుపతిలలో కూడా తెదేపా మేయర్ అభ్యర్థులు విజయం సాధించడంతో రాష్ట్రవ్యాప్తంగా కూటమి జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ విజయంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
Comments
Loading comments...

