Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చేవారం పసిడి ధరలపై అంచనా

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 09, 2026 9:17 PM జాతీయంబిజినెస్
వచ్చేవారం పసిడి ధరలపై అంచనా - Udayam
బంగారం, వెండి ధరల పెరుగుదల వచ్చే వారమూ కొనసాగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సానుకూల ధోరణి కొనసాగితే 10 గ్రాముల బంగారం రూ.1.57 లక్షలు, కిలో వెండి రూ.2.80 లక్షలకు చేరొచ్చని ప్రణవ్ మేర్ పేర్కొన్నారు. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, వడ్డీ రేట్ల అంచనాలు, డాలర్ బలహీనతతో పాటు పశ్చిమాసియా పరిణామాలు ధరలపై ప్రభావం చూపనున్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...