వార్తలకు తిరిగి వెళ్లండి

‘మహావతార్ నరసింహ’ తర్వాత ‘మహాదేవి ఆదిశక్తి: ది లెజెండ్ ఆఫ్ మా దుర్గా’ యానిమేటెడ్ చిత్రం రానుంది. దసరా సందర్భంగా చిత్రబృందం ఫస్ట్‌లుక్ వీడియోను విడుదల చేసింది.
మిలింద్ నందన్‌వార్ దర్శకత్వంలో గౌరవ్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలోకి రానుంది.
Comments
Loading comments...

