Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయణాన్ని చూసినా సంతృప్తి లేదు

Follow Udayam on Google
Udayam Desk Oct 12, 2026 9:31 AM జాతీయంవినోదం
రామాయణాన్ని చూసినా సంతృప్తి లేదు  - Udayam
ఇతిహాసాలను వెండితెరపై చూపిన తీరుపై సంతృప్తి చెందలేదని దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తెలిపారు. ఈ లోటును సవాలుగా తీసుకున్నానని, అదే ‘వారణాసి’ చిత్రానికి ప్రధాన ఆలోచనగా మారిందని చెప్పారు. మహేశ్‌బాబు నటిస్తున్న ‘వారణాసి’లో రామాయణ సన్నివేశాలు ఉండనున్నాయి. చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న విడుదల కానుంది.

Comments

G
Loading comments...