Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీదేవి, ఆకాశ్‌ జంటగా ‘యువర్స్‌ లవింగ్లీ’

Follow Udayam on Google
Udayam Desk Oct 12, 2026 9:35 AM జాతీయంవినోదం
శ్రీదేవి, ఆకాశ్‌ జంటగా ‘యువర్స్‌ లవింగ్లీ’ - Udayam
‘కోర్ట్‌’తో గుర్తింపు పొందిన శ్రీదేవి, ఆకాశ్‌ ప్రేమ్‌కుమార్‌ జంటగా ‘యువర్స్‌ లవింగ్లీ’ (ప్రేమతో మీ..) తెరకెక్కుతోంది. ముత్తురామ్‌ మురుగన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను చిత్రబృందం ప్రకటించింది. ఎం.ఆర్‌ మోషన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి ప్రేమ నేపథ్యంలో సాగనుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Comments

G
Loading comments...