Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయణంపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 9:34 AM జాతీయంవినోదం
రామాయణంపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు - Udayam
ఇతిహాసాలను తెరకెక్కించే విధానంపై మాట్లాడిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి వాటిని చూపిన తీరుపై తాను ఎప్పుడూ సంతృప్తి చెందలేదని తెలిపారు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో రామాయణానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉండనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...