Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘జై హనుమాన్‌’లో మమితా బైజు?

Follow Udayam on Google
Udayam Desk Oct 12, 2026 9:33 AM జాతీయంవినోదం
‘జై హనుమాన్‌’లో మమితా బైజు? - Udayam
నటి మమితా బైజు ‘జై హనుమాన్‌’ సినిమాలో కీలక పాత్రకు ఎంపికైనట్లు సమాచారం. రిషబ్‌ శెట్టి, ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో ‘హను-మాన్‌’కు కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రిషబ్‌ హనుమంతుడిగా, రానా మరో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశముంది.

Comments

G
Loading comments...