Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాస్ మహారాజ ‘తులాభారం’ ప్రారంభం

Follow Udayam on Google
Udayam Desk Oct 12, 2026 9:35 AM జాతీయంవినోదం
మాస్ మహారాజ ‘తులాభారం’ ప్రారంభం - Udayam
రవితేజ కథానాయకుడిగా వివేక్‌ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ‘తులాభారం’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇందులో ప్రియాంక మోహన్‌, అనస్వర రాజన్‌, జేడీ చక్రవర్తి, తరుణ్‌ భాస్కర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బ్రిడ్జ్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్ర ముహూర్తానికి వి.వి.వినాయక్‌ హాజరై స్క్రిప్ట్‌ అందజేశారు. రాజకీయాలు, కుట్రలు, నేర పరిశోధన నేపథ్యంలో కథ సాగనుంది.

Comments

G
Loading comments...