Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లిపై నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 8:42 AM జాతీయంవినోదం
పెళ్లిపై నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు - Udayam
పెళ్లిళ్లు చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదని, కానీ పిల్లల్ని మాత్రం కనాలని సీనియర్ నటుడు వీకే నరేష్ వ్యాఖ్యానించారు. క్రేజీ కళ్యాణం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Comments

G
Loading comments...