వార్తలకు తిరిగి వెళ్లండి

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ నటిస్తున్న ‘రామాయణ’ చిత్రాన్ని నవంబరు 5న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. నవరాత్రి సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.
నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది.
Comments
Loading comments...

