Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తితిదేకు స్పెసిఫైడ్‌ అథారిటీ నియామకం

Follow Udayam on Google
Shruthi Nov 02, 2026 9:16 PM తిరుపతిGeneral
తితిదేకు స్పెసిఫైడ్‌ అథారిటీ నియామకం - Udayam
తితిదే ట్రస్టు బోర్డు పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం స్పెసిఫైడ్‌ అథారిటీని నియమించింది. ఈ మేరకు జీవో నం.658 విడుదల చేసింది. తితిదే ఈవో ముద్దాడ రవిచంద్ర ఛైర్మన్‌గా, ఆర్థికశాఖ కార్యదర్శి వి.వినయ్‌ చంద్‌, దేవాదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు సభ్యులుగా నియమితులయ్యారు. కొత్త ట్రస్టు బోర్డు ఏర్పాటయ్యే వరకు లేదా గరిష్ఠంగా ఏడాది పాటు ఈ అథారిటీ కొనసాగనుంది.

Comments

G
Loading comments...