Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా నిఘా చిత్రంలో చైనా రహస్య అంతరిక్ష విమానం

Follow Udayam on Google
Shruthi Nov 02, 2026 8:42 PM అంతర్జాతీయంGeneral
అమెరికా నిఘా చిత్రంలో చైనా రహస్య అంతరిక్ష విమానం - Udayam
చైనా రహస్య అంతరిక్ష విమానం ‘షెన్‌లాంగ్‌’ చిత్రాన్ని అమెరికా రక్షణ నిఘా సంస్థ నివేదికలో వెల్లడించారు. 2024లో మాక్సర్‌ ఉపగ్రహం 90 కిలోమీటర్ల దూరం నుంచి ఈ చిత్రాన్ని తీసింది. విమానానికి సోలార్‌ ప్యానెళ్లు, తెరిచి ఉన్న పేలోడ్‌ ద్వారం కనిపించాయి. పునర్వినియోగ సామర్థ్యమున్న ఈ విమానం ఫిబ్రవరి 7న నాలుగో ప్రయోగాన్ని ప్రారంభించింది. దీని పొడవు సుమారు 26 అడుగులు.

Comments

G
Loading comments...