Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఎంసీ పాఠశాలలకు దీపావళి సెలవులు

Follow Udayam on Google
Shruthi Nov 02, 2026 8:32 PM జాతీయంGeneral
బీఎంసీ పాఠశాలలకు దీపావళి సెలవులు - Udayam
ముంబైలోని బీఎంసీ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలకు దీపావళి సందర్భంగా నవంబరు 5 నుంచి 23 వరకు సెలవులు ప్రకటించారు. గురునానక్‌ జయంతి సందర్భంగా 24న కూడా సెలవు ఉండటంతో పాఠశాలలు 25న తిరిగి ప్రారంభమవుతాయని విద్యాశాఖ తెలిపింది. ఈ సెలవులు అన్ని మాధ్యమాల మున్సిపల్‌, ప్రైవేటు ఎయిడెడ్‌ ప్రాథమిక పాఠశాలలకు వర్తిస్తాయి.

Comments

G
Loading comments...