వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనం మనదే కదా అని నిబంధనలకు విరుద్ధంగా అలంకరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. నంబరు ప్లేట్లు, అద్దాలపై ఇతరులకు ఇబ్బంది కలిగించేలా స్టిక్కర్లు, రాతలు ఉండకూడదు. డ్రైవర్ దృష్టి మళ్లించే అలంకరణలపైనా చర్యలు తీసుకుంటారు.
మధ్యప్రదేశ్‌లో ఓ యువతి కారుపై లిప్‌స్టిక్‌తో ముద్దు గుర్తులు వేయడంతో పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని వాటిని తొలగింపజేసి జరిమానా విధించారు.
Comments
Loading comments...

