Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులను ఆదుకోవడంలో రేవంత్‌ విఫలం: హరీశ్‌రావు

Follow Udayam on Google
Shruthi Nov 02, 2026 9:08 PM హైదరాబాద్General
రైతులను ఆదుకోవడంలో రేవంత్‌ విఫలం: హరీశ్‌రావు - Udayam
రైతులను ఆదుకోవడంలో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్‌ నిర్లక్ష్యంతోనే కరువు, విద్యుత్‌ సమస్యలు తలెత్తాయని ఆరోపించారు. కల్వకుర్తి పథకం ద్వారా గతంలో 50 టీఎంసీలు ఎత్తిపోస్తే, ప్రస్తుతం 18 టీఎంసీలకే పరిమితమయ్యారని అన్నారు. పంట నష్టపరిహారం, యాసంగి రైతుబంధు అందించాలని, కరువు పరిశీలనకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు.

Comments

G
Loading comments...