Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల నిర్వహణలో దేశంలోనే తొలి మెట్రో లైన్‌

Follow Udayam on Google
Shruthi Nov 02, 2026 9:52 PM జాతీయంGeneral
మహిళల నిర్వహణలో దేశంలోనే తొలి మెట్రో లైన్‌ - Udayam
పుణెలో మహిళా ఆపరేటర్లే నిర్వహించే దేశంలోనే తొలి మెట్రో లైన్‌ను ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. రూ.8,300 కోట్లతో నిర్మించిన 23 కిలోమీటర్ల పింక్‌ లైన్‌ మాణ్‌ నుంచి డిస్ట్రిక్ట్‌ కోర్టు వరకు విస్తరించింది. దేశంలోనే ఇది మొదటిదని కేంద్రం తెలిపింది. రూ.13,500 కోట్లతో చేపట్టే పుణె మెట్రో రెండో దశ పనులకు కూడా మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

Comments

G
Loading comments...