Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ పుర ఎన్నికల్లో 62.16 శాతం పోలింగ్‌

Follow Udayam on Google
Shruthi Nov 02, 2026 8:35 PM అమరావతిGeneral
ఏపీ పుర ఎన్నికల్లో 62.16 శాతం పోలింగ్‌ - Udayam
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 62.16 శాతం పోలింగ్‌ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తుది గణాంకాలు వెల్లడించింది. నగరపాలక సంస్థల్లో ఒంగోలులో అత్యధికంగా 71.27 శాతం, తిరుపతిలో అత్యల్పంగా 46.85 శాతం పోలింగ్‌ నమోదైంది. మచిలీపట్నంలో 70.83 శాతం, విశాఖలో 56.32 శాతం పోలింగ్‌ జరిగింది. పురపాలికల్లో చీమకుర్తిలో అత్యధికంగా 84.36 శాతం, ఆదోనిలో అత్యల్పంగా 53.6 శాతం నమోదైంది.

Comments

G
Loading comments...