వార్తలకు తిరిగి వెళ్లండి

వీబీజీ రామ్‌జీ చట్టం రైతులు, పేదల ఉపాధిని దెబ్బతీస్తుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని, దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నామని ఆయన తెలిపారు.
ఇతర రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణను రూపొందించి ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడతామని ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...

