Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్‌లో ‘VB-G RAM G’ ప్రారంభం

నిహారిక రెడ్డి Jul 02, 2026 9:07 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
మధ్యప్రదేశ్‌లో ‘VB-G RAM G’ ప్రారంభం - Udayam Digital
మధ్యప్రదేశ్‌లో గ్రామీణ ఉపాధిని పెంచేందుకు కేంద్ర పథకం ‘VB-G RAM G’ ప్రారంభమైంది. జూలై 1 నుండి దేశవ్యాప్తంగా ఎంజీఎన్ఆర్ఈజీఏ (ఉపాధి హామీ) స్థానంలో ఈ కొత్త పథకం అమలులోకి వచ్చింది. ఈ మిషన్ కింద గ్రామీణ కుటుంబాలకు ఏడాదికి 125 రోజుల పని గ్యారెంటీ లభిస్తుంది. పెంచిన వేతనాలను వారం రోజుల్లోనే నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు.

Comments

G
Loading comments...