Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీడీసీ చైర్మన్‌గా వసంతరావు

సంజయ్ రెడ్డి Jul 17, 2026 2:11 PM నిజామాబాద్about 2 hours ago
వీడీసీ చైర్మన్‌గా వసంతరావు - Udayam Digital
ధర్పల్లి మండలం ఎస్‌బీ తండా నూతన వీడీసీ కమిటీ చైర్మన్ రామావత్ వసంతరావు స్థానిక ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. తండా అభివృద్ధికి నిధులు మంజూరు చేసి మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్ నాయక్, ఏఎంసీ డైరెక్టర్ మంగిత్య నాయక్ పాల్గొని ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

Comments

G
Loading comments...