వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేవాదాయశాఖ ఆదేశాల మేరకు అన్నవరం ఆలయంలో వరుణ యాగం, సహస్ర ఘటాభిషేకాలు నిర్వహించేందుకు అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని మూడు రోజుల పాటు ఈ యాగం చేపట్టనున్నారు. దీని తేదీలు ఖరారు చేసేందుకు ఆలయ ఈవో చక్రధరరావు వైదిక బృందంతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
Comments
Loading comments...

