వార్తలకు తిరిగి వెళ్లండి

దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన తదుపరి చిత్రం ‘పోలీస్ కంపెనీ’ని ప్రకటించారు. టీ-సిరీస్ నిర్మిస్తున్న ఈ సినిమా ముంబయి గ్యాంగ్ కార్యకలాపాలను అరికట్టేందుకు ఏర్పాటైన ప్రత్యేక పోలీస్ బృందం నేపథ్యంలో తెరకెక్కనుంది.
దయా నాయక్ స్ఫూర్తితో రూపొందే పాత్రలో హర్షవర్ధన్ రాణే నటించనున్నారు. ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు వర్మ తెలిపారు.
Comments
Loading comments...

