Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘జైలర్‌ 2’.. ‘వన్‌ సన్‌ వన్‌ మూన్‌’ రిలీజ్‌

Follow Udayam on Google
Sai Nath Sep 25, 2026 6:21 PM జాతీయంవినోదం
‘జైలర్‌ 2’.. ‘వన్‌ సన్‌ వన్‌ మూన్‌’ రిలీజ్‌ - Udayam
రజనీకాంత్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కిస్తున్న ‘జైలర్‌ 2’ నుంచి ‘వన్‌ సన్‌ వన్‌ మూన్‌’ లిరికల్‌ వీడియో విడుదలైంది. విజయవంతమైన ‘జైలర్‌’కు ఇది సీక్వెల్‌గా రూపొందుతోంది. కళానిధి మారన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్‌, శివ రాజ్‌కుమార్‌, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా అక్టోబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

G
Loading comments...