Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మే హూన్ నా’ సీక్వెల్‌పై ఫరా ఖాన్ హింట్?

Follow Udayam on Google
Sai Sep 25, 2026 3:01 PM జాతీయంవినోదం
‘మే హూన్ నా’ సీక్వెల్‌పై ఫరా ఖాన్ హింట్? - Udayam
షారుఖ్ ఖాన్, సుస్మితా సేన్ నటించిన ‘మే హూన్ నా’ సీక్వెల్‌పై దర్శకురాలు ఫరా ఖాన్ హింట్ ఇచ్చారు. ఈ సినిమా చూస్తూ నటుడు అర్జున్ కపూర్ సీక్వెల్ కావాలని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఫరాను ట్యాగ్ చేశారు. దీనికి ఫరా ఖాన్ స్పందిస్తూ ఏదో జరుగుతోందనే సంకేతం ఇచ్చారు.

Comments

G
Loading comments...