వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వారం OTTలో ఐదు సౌత్ ఇండియన్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ‘టాక్సిక్’, ‘అగాధ’, ‘మ్యాంగో పచ్చ’, ‘అంగీకారం’, ‘హబీబీ’ చిత్రాలు Zee5, JioHotstar, Sun NXT, SonyLIVలో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో గ్యాంగ్‌స్టర్ డ్రామా, హారర్ థ్రిల్లర్, క్రైమ్, స్పోర్ట్స్, రొమాంటిక్ కథాంశాలు ఉన్నాయి.
సెప్టెంబర్ 25 నుంచి పలు చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.
Comments
Loading comments...

