వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ వారం హాలీవుడ్‌కు చెందిన పలు చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీలోకి వచ్చాయి. జియోహాట్‌స్టార్‌లో ‘యూత్’, ‘లైన్ ఆఫ్ ఫైర్’.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘టెడ్ 2’, ‘వోంకాస్ ది గోల్డెన్ టికెట్’ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
జియోహాట్‌స్టార్‌లో ‘టాయ్ స్టోరీ 5’ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇందులో వుడీ, బజ్, జెస్సీ.. బోనీ ఇంటికి వచ్చిన కొత్త ట్యాబ్లెట్ లిల్లీప్యాడ్ కారణంగా తమ ఆటకు ఎదురైన సవాల్‌ను ఎదుర్కొంటారు.
Comments
Loading comments...

