వార్తలకు తిరిగి వెళ్లండి

రాగ్ మయూర్ కథానాయకుడిగా నటించిన ‘అనుమాన పక్షి’ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అనుమానించే యువకుడి జీవితాన్ని కామెడీతో చూపించే ప్రయత్నం చేసినా.. కథ, కథనంలో బలం లేకపోవడంతో సినిమా విసుగు తెప్పించింది. 111 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం ప్రథమార్ధంలోనే నీరసం కలిగిస్తుంది.
ద్వితీయార్ధంలో కథ కశ్మీర్ నేపథ్యంలో మర్డర్ మిస్టరీ, ఆత్మల కథగా మలుపులు తిరిగినా ఆకట్టుకోలేదు.
Comments
Loading comments...

