వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ని సుమారు 50 భాషల్లో, 120 దేశాల్లో విడుదల చేసేందుకు భారీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ప్రతి భాషలోనూ నటీనటుల భావోద్వేగం తగ్గకుండా AI వాయిస్‌లకు బదులుగా నిజమైన డబ్బింగ్ ఆర్టిస్టులతోనే డబ్బింగ్ చేయించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం 1,500 మందికి పైగా వాయిస్ ఆర్టిస్టుల సాంపిల్స్‌ను పరిశీలించనున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

