Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్జున్ కూతురి వివాహం

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 8:28 PM జాతీయంవినోదం
అర్జున్ కూతురి వివాహం - Udayam
ప్రముఖ నటుడు అర్జున్ సర్జా పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ వివాహం తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యతో చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. చెన్నైలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వివాహ వేడుక వైభవంగా నిర్వహించారు.

Comments

G
Loading comments...