Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీనస్థితిలో టాలీవుడ్ కమెడియన్ రామచంద్ర

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 9:20 PM జాతీయంవినోదం
దీనస్థితిలో టాలీవుడ్ కమెడియన్ రామచంద్ర - Udayam
'ఆనందం', 'వెంకీ' వంటి చిత్రాలతో నవ్వులు పంచిన కమెడియన్ రామచంద్ర పక్షవాతం బారినపడి మంచానికే పరిమితమయ్యారు. వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నామని, దాతలు ఆదుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...