వార్తలకు తిరిగి వెళ్లండి

పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో శ్రీతేజ్ ఎస్.కె దర్శకత్వంలో తెరకెక్కిన ‘మయూఖ’ సినిమా ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ చిత్రానికి న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్‌లో బెస్ట్ మిస్టరీ మూవీ అవార్డు దక్కడం పట్ల టీమ్ హర్షం వ్యక్తం చేస్తోంది.
Comments
Loading comments...

